Rohit Sharma is now at the top of the list of batsmen with most sixes against Australia in international cricket <br />ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. మూడో వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ (71), రహానే (70) పరుగులు చేసిన చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే.